వచ్చే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని జిల్లాలో చేపట్టిన ఈవీఎంల ఫస్ట్ లెవల్ చెకింగ్(ఎఫ్ఎల్సీ) విజయవంతంగా ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వీపీ గౌతమ్ తెలిపారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్‌రెడ్డి, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎం, వీవీ ప్యాట్ల ఫస్ట్ లెవల్ చెకింగ్�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ఈవీఎం, వీవీ ప్యాట్ల ఫస్ట్ లెవల్ చెకింగ్ పక్రియను శుక్రవారం రాష్ట్ర అదనపు ఎలక్ట్రోరల్ ఆధికారి లోకేశ్‌కుమార్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధిక�