పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ఫస్ట్ లాంగ్వేజ్ పరీక్షలు జరిగాయి. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 19,326 మంది విద్యార్థులకు 19,19175 మంది హాజరయ్యారు. 151మంది విద్యార్థులు గైర్హాజయ్యారు.
పది పరీక్షలు మొదలయ్యాయి. తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 38,095 మంది విద్యార్థుల కోసం విద్యాశాఖ జిల్లాల వారీగా 219 సెంటర్లు ఏర్పాటు చేసింది. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 పరీక్ష నిర్వహ�