Godavari River | భద్రాచలం వద్ద గోదావరి ఉరకలు వేస్తున్నది. భారీ వర్షాలతో నదిలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం గోదావరి నీటిమట్టం 43 అడుగులకు చేరగా.. అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.
కాళేశ్వరం| ఎగువన భారీగా వర్షాలు కురుస్తుండటంతో గోదావారి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జిల్లాలోని కాళేశ్వరం వద్ద 12 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. దీంతో రెవెన్యూ అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జార