జీఎస్టీ బోగస్ దందా ప్రకంపనలు రేపుతున్నది. ఈ వ్యవహారంలో తీగ లాగితే డొంకంతా కదులుతున్నది. ఇప్పటికే దాదాపు 300 కోట్ల వరకు దందా జరిగినట్టు తెలుస్తుండగా.. అధికారులు మరింత లోతుగా విచారణ సాగిస్తున్నారు.
GST Notices | ఒక నిరుద్యోగ కూలీకి ఆదాయపు పన్ను శాఖ (ఐటీ) నుంచి నోటీసులు అందాయి. అతడికి చెందిన రెండు కంపెనీలలో కోట్లలో టర్నోవర్ జరిగిందని, ఈ లావాదేవీలకు సంబంధించి లక్షల్లో జీఎస్టీ చెల్లించాల్సి ఉందని రెండు నోటీసు