కేరళలోని కాసరగోడ్ జిల్లాలో వీరర్కవు ఆలయంలో (Veerarkavu Temple) జరిగిన పటాకుల పేలుళ్ల ఘటనలో దేవాలయ కమిటీ చైర్మన్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి నీలేశ్వరం సమీపంలోని వీరర్కవు దేవాలయంలో ప్�
Kerala Temple festival: కేరళలోని అంజుతాంబలం వీరేర్కావు ఆలయంలో సోమవారం రాత్రి బాణాసంచా పేల్చిన సమయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో సుమారు 150 మంది గాయపడ్డారు.