Turkey's Forest Fire | టర్కీలోని ఓ అడవిలో కార్చిచ్చు రగిలింది. పెద్ద సంఖ్యలో చెట్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 82 ఏండ్ల వృద్ధుడితోపాటు నలుగురు మరణించగా.. దాదాపు 60 మంది దవాఖానపాలయ్యారు.
రసాయనాలను తీసుకొస్తున్న కార్గో షిప్లో పేలుడు సంభవించి శ్రీలంక పశ్చిమ తీరంలో మునిగిపోయింది. వారం రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదాన్ని శ్రీలంక ప్రభుత్వం, శ్రీలంక నౌకాదళం ధ్రువీకరించాయి