ఈ ఆర్థిక సంవత్సరం (2026-27)లో ఈ నెల (జూన్) 17నాటికి నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.5.21 లక్షల కోట్లకు చేరుకున్నాయి. గతంతో పోల్చితే 14.64 శాతం పెరిగినట్టు తేలింది.
ప్రజాస్వామ్యంలో బడ్జెట్ అంటే కేవలం ఆదాయ-వ్యయాల పట్టిక మాత్రమే కాదు. అది ఒక రాష్ట్రం ఎటు దిశగా పయనిస్తుందో, ఎవరి అభివృద్ధిని ప్రాధాన్యంగా తీసుకుంటుందో చెప్పే సామాజిక-ఆర్థిక దిశానిర్దేశం. ఒక రకంగా చెప్పా