Mancherial | పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలు సరిపోలేదని చెప్పి ఓ అల్లుడు దారుణానికి పాల్పడ్డాడు. మరింత ఆస్తి కావాలని డిమాండ్ చేస్తూ అత్తమామలపై తుపాకీతో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు.
శవాన్ని పూడ్చిపెట్టి కిడ్నాప్ డ్రామాచార్మినార్, ఆగస్టు 22: ఆర్థిక లావాదేవీల్లో విభేదాల కారణంగా ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. శవాన్ని పూడ్చిపెట్టిన నిందితుడు కిడ్నాప్ నాటకమాడారు. చార్మినార్ ఏసీపీ భిక్�