Nishadh Yusuf | చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. స్టార్ నటుడు సూర్య నటించిన తాజా చిత్రం ‘కంగువ’ చిత్రానికి పని చేసిన ఎడిటర్ (Film Editor) నిషాద్ యూసఫ్ (Nishadh Yusuf) మృతి చెందారు.
ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నఆయన మంగళవారం అర్థరాత్రి హైదరాబాద్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలులో 1954, జనవరి 15న జన్మించా�