రామ్జ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఫైటర్ రాజా’. కృష్ణప్రసాద్ వత్యం దర్శకుడు. దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ నిర్మాతలు. గురువారం ఈ సినిమా టీజర్‌ను హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. తండ్రి అడుగుజాడల్లో
రామ్జ్, మాయా కృష్ణన్ ప్రధాన పాత్రల్లో రన్‌వే ఫిల్మ్స్ సంస్థ తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి ‘ఫైటర్ రాజా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కృష్ణప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దినేష్ యాదవ్