వినూత్న కథతో ‘ఫైటర్ రాజా’
రామ్జ్, మాయా కృష్ణన్ ప్రధాన పాత్రల్లో రన్‌వే ఫిల్మ్స్ సంస్థ తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి ‘ఫైటర్ రాజా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కృష్ణప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను యువహీరోలు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఆవిష్కరించారు.
రామ్జ్, మాయా కృష్ణన్ ప్రధాన పాత్రల్లో రన్‌వే ఫిల్మ్స్ సంస్థ తెరకెక్కిస్తున్న తాజా చిత్రానికి ‘ఫైటర్ రాజా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కృష్ణప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ నిర్మిస్తున్నారు. బుధవారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను యువహీరోలు శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఆవిష్కరించారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథ ఇదని, యువతతో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కూడా నచ్చుతుందని దర్శకుడు కృష్ణప్రసాద్ తెలిపారు. వినూత్న కథాంశంతో యంగ్ టీమ్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని నిర్మాత దినేష్ యాదవ్ పేర్కొన్నారు. తనికెళ్ల భరణి, చక్రధర్, శివనందు, రోషన్, తాగుబోతు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: శ్రీధర్ కాకిలేటి, సంగీతం: సమ్రన్ సాయి, రచన-దర్శకత్వం: కృష్ణప్రసాద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

