తండ్రి బాటలో నడిచే కొడుకు కథ
రామ్జ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఫైటర్ రాజా’. కృష్ణప్రసాద్ వత్యం దర్శకుడు. దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ నిర్మాతలు. గురువారం ఈ సినిమా టీజర్‌ను హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. తండ్రి అడుగుజాడల్లో నటించే కొడుకు కథే ఈ సినిమా అని టీజర్ చెబుతున్నది.
రామ్జ్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఫైటర్ రాజా’. కృష్ణప్రసాద్ వత్యం దర్శకుడు. దినేష్ యాదవ్, పుష్పక్ జైన్ నిర్మాతలు. గురువారం ఈ సినిమా టీజర్‌ను హీరో విశ్వక్సేన్ విడుదల చేశారు. తండ్రి అడుగుజాడల్లో నటించే కొడుకు కథే ఈ సినిమా అని టీజర్ చెబుతున్నది. హీరో కేరక్టరైజేషన్ ఈ సినిమాకు హైలైట్ అని మేకర్స్ చెబుతున్నారు. ‘ఈ సినిమాకు సంబంధించిన ప్రతిదీ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. పోస్టర్ డిజైన్. కలర్ గ్రేడింగ్, విజువల్స్ అన్నీ బావున్నాయి. టీజర్ ఆసక్తికరంగా ఉంది. చాలారోజుల తర్వాత చంద్రశేఖర్ యేలేటి సినిమా వైబ్ ఈ టీజర్లో చూశాను. రామ్జ్లోని ప్రతిభ సర్ప్రైజ్ చేసింది. తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతుంది’ అని విశ్వక్సేన్ శుభాకాంక్షలు అందించారు. ఇంకా చిత్ర యూనిట్ మాట్లాడారు. మాయాకృష్ణన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, చక్రధర్, శివ నందు, రోషన్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీధర్ కాకిలేటి, సంగీతం: స్మరణ్ సాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

