వరి కోతలు ముమ్మరమయ్యాయి. ఏ పొలం చూసినా హార్వెస్టర్‌తో పంట కోస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇక వడ్లను అక్కడే కాంటా పెట్టి ట్రాక్టర్లోనో, లారీలోనో లోడ్ చేసి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటున్నారు
ఇటీవల కురిసిన వర్షానికి పంట లు, ఇండ్లు నష్టపోయిన బాధితులను ప్రభుత్వపరంగా ఆదుకుంటామని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని పెద్దరేవల్లిలో ఆదివారం సాయంత్రం వర్షబీభత్సంతో దెబ్బతిన్న ఇండ్ల
కోసి పొలంలో ఎండబెట్టిన నువ్వుల కట్టలు దులిపి నువ్వులను ఎత్తుకెళ్లిన విచిత్ర ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మారు రాజరెడ్డి గ్రామ శివారులోని మోతు�