భారత గ్రాండ్‌మాస్టర్ వైశాలి రమేశ్‌బాబు ఫిడే ఉమెన్స్ గ్రాండ్ స్విస్ టోర్నీలో విజేతగా నిలిచింది. సోమవారం జరిగిన ఆఖరి రౌండ్ (11)లో ఆమె.. ప్రపంచ మాజీ చాంపియన్ టాన్ జోంగ్యీతో గేమ్‌ను డ్రా చేసుకుంది.
D Gukesh : చెస్ సంచలనంగా పేరొందిన భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ (D Gukesh) గడ్డుకాలం ఎదుర్కొంటున్నాడు. 18 ఏళ్లకే వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ గెలుపొందిన గుకేశ్ మెగా టోర్నీల్లో తీవ్రంగా నిరాశపరుస్తున్నాడు.