జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి చరిత్ర సృష్టించారు. మంగళవారం పార్లమెంట్లో జరిగిన ఓటింగ్లో తకైచి కూటమికి భారీ మద్దతు లభి ంచింది. 64 ఏండ్ల తకైచిని జపాన్ ఐరన్ లేడీగా అభివర్ణిస్తారు.
Sanae Takaichi: జపాన్ దేశానికి తొలి ఓసారి ఓ మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ సనాయి తకాయిచిని కొత్త నేతగా ఎన్నుకున్నారు. దీంతో 64 ఏళ్ల ఆ మహిళ.. జపాన�