Sanae Takaichi: జపాన్ తొలి మహిళా ప్రధానిగా సనాయి తకాయిచి!
Sanae Takaichi: జపాన్ దేశానికి తొలి ఓసారి ఓ మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ సనాయి తకాయిచిని కొత్త నేతగా ఎన్నుకున్నారు. దీంతో 64 ఏళ్ల ఆ మహిళ.. జపాన్ ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి.
టోక్యో: జపాన్ దేశానికి తొలిసారి ఓ మహిళ ప్రధానిగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి. అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ సనాయి తకాయిచి(Sanae Takaichi)ని కొత్త నేతగా ఎన్నుకున్నారు. దీంతో 64 ఏళ్ల ఆ మహిళ.. జపాన్ ప్రధానిగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నాళ్లుగా కన్జర్వేటివ్ పార్టీలో లుకలుకలు ఉన్నాయి. సంక్షోభంలో ఉన్న ఆ పార్టీని ఏకీకృతం చేసేందుకు ఆమె తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ప్రధాని షిగేరు ఇషిబా త్వరలో తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు గత నెలలో ప్రకటించారు.
కన్జర్వేటివ్ నేత తకాయిచికి .. బ్రిటన్ మాజీ తొలి మహిళా ప్రధాని మార్గరేట్ థాచర్‌ను ప్రేరణగా పొందారు. ఐరన్ లేడీ అన్న ఆశయాన్ని పూర్తి చేసేందుకు సమయం ఆసన్నమైనట్లు భావిస్తున్నారు. సేమ్ సెక్స్ మ్యారేజీలను తకాయిచి వ్యతిరేకించారు. మాజీ ప్రధాని షింజో అబే బాటలో ఆమె నడవాలనుకుంటున్నారు. అబే ఆర్థిక విజన్‌కు మళ్లీ జీవం పోయాలని ఆమె ఆశిస్తున్నారు. జపాన్ రాజ్యాంగాన్ని రివైజ్ చేయాలని కూడా ఆమె భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

