మధ్యప్రదేశ్లోని హైకోర్టులో నెమ్మదిగా పనిచేస్తున్నారంటూ ఆరుగురు మహిళా న్యాయమూర్తులను విధుల నుంచి తొలగించడంతో పాటు వారి పునర్నియామకానికి తిరస్కరించడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
మహిళలకు ‘లా’ ప్రాక్టీస్ చేసే హక్కు లేదు. న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేసేందుకు వీల్లేదంటూ కలకత్తా, పాట్నా హైకోర్టులు తీర్పునిచ్చాయి. న్యాయవాద వృత్తి చేపట్టేందుకు అనుమతివ్వాలని కార్నెలియా సోరాబ్జీ 1921ల