రాష్ట్రంలో అత్యంత కీలకమైన విద్యాశాఖ రథ సారథులంతా మహిళలే. ఇప్పటికే ఇద్దరు మహిళా ఐఏఎస్‌లు సారథ్యం వహిస్తుండగా, ఇదే కోవలో ఇంటర్ బోర్డు నూతన కార్యదర్శిగా అభిలాష అభినవ్‌ను స ర్కార్ నియమించింది.
హైదరాబాద్ సీసీఎస్, నారాయణపేట జిల్లా మద్దూర్‌లో న మోదైన కేసులపై విచారణకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో ఎనిమిది మందితో సిట్ వేస్తూ డీజీ పీ శివధర్‌రెడ్డి మంగళవా�