అంతర్జాతీయ సంస్థల అడ్డాగా హైదరాబాద్ మారిపోయిందని, ఇక్కడ ఆయా సంస్థలు తమ రెండో కార్యాలయాన్ని నెలకొల్పుతున్నాయని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్(ఐఎస్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుచితా దత్త అన్నారు.
రిలయన్స్‌తో డీల్ జరగకపోతే దివాలా తీస్తాం: బియానీ న్యూఢిల్లీ, ఆగస్టు 28:రిలయన్స్ రిటైల్‌తో కుదిరిన రూ.24,714 కోట్ల ఒప్పందానికి బ్రేక్‌వేస్తూ గతంలో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలిపివేయాలంటూ కిశోర్�