ప్రయాణికుల విమానాల కోసం 2024 జనవరిలో డీజీసీఏ భారీ స్థాయిలో మార్పులను తీసుకువచ్చింది. ప్రయాణికుల భద్రతను పెంచే ఉద్దేశంతో పైలట్లు, సిబ్బందికి తగినంత విశ్రాంతిపై దృష్టి పెడుతూ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. �
విమాన ప్రమాదం నేపథ్యంలో ఎయిరిండియాకు డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎయిరిండియాలో పనిచేస్తున్న ముగ్గురు సీనియర్ అధికారులను తొలగించాలని ఆదేశించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.