ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి గత ఎనిమిదేండ్లలో దాదాపు పదిహేను సార్లు సొంతరాష్ర్టానికి వెళ్లారు. వెళ్లిన ప్రతిసారీ వేల కోట్ల నిధులు తన రాష్ర్టానికి కుమ్మరిస్తూ వచ్చారు. 2015 నుంచి 2020 మధ్యన కేం�
గత మూడేండ్లలో మోదీ గుజరాత్‌కు 15 సార్లు వెళ్లారు. వెళ్లిన ప్రతిసారి వరాలు జల్లులు కురిపించారు. కానీ ఎనిమిదేండ్లుగా తెలంగాణకు 8 సార్లు కూడా రాలేదు. వచ్చిన ఏడు సార్లయినా రాజకీయ విమర్శలకే పరిమితమయ్యారు తప్ప �