న్యూజిలాండ్ వర్ధమాన క్రికెటర్ చాడ్ బోవ్స్ లిస్ట్-ఏ క్రికెట్లో అత్యంత వేగవంతమైన ద్విశతకాన్ని నమోదుచేశాడు. 103 బంతుల్లోనే అతడు డబుల్ సెంచరీ సాధించి లిస్ట్-ఏ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించడమ�
మహిళల టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా ప్లేయర్ అనాబెల్ సథర్లాండ్ (256 బంతుల్లో 210; 27 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కొట్టింది. అనాబెల్ 248 బంతుల్లో ద్విశతకం నమోదు చేసుకుంది.