అనాబెల్ ఫాస్టెస్ట్ డబుల్
మహిళల టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా ప్లేయర్ అనాబెల్ సథర్లాండ్ (256 బంతుల్లో 210; 27 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కొట్టింది. అనాబెల్ 248 బంతుల్లో ద్విశతకం నమోదు చేసుకుంది.
పెర్త్: మహిళల టెస్టు క్రికెట్లో ఆస్ట్రేలియా ప్లేయర్ అనాబెల్ సథర్లాండ్ (256 బంతుల్లో 210; 27 ఫోర్లు, 2 సిక్సర్లు) ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ కొట్టింది. అనాబెల్ 248 బంతుల్లో ద్విశతకం నమోదు చేసుకుంది. ఆస్టేలియా మాజీ ప్లేయర్ కారెన్ రాల్టన్ (306 బంతుల్లో) ఘనత రెండో స్థానానికి చేరింది. అనాబెల్ దంచికొట్టడంతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టులో ఆస్ట్రేలియా 575/9 వద్ద తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. అనాబెల్తో పాటు కెప్టెన్ అలీసా హీలీ (99), ఆష్లే గార్డ్నర్ (65), బెత్ మూనీ (78) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే ఆలౌటైన దక్షిణాఫ్రికా.. శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

