Farzi Web-series | కరోనా పుణ్యమా అని ఓటీటీలకు ఎక్కడలేని ఆదరణ పెరిగింది. ఒకప్పుడు థియేటర్ల నుంచి వెళ్లిపోయిన సినిమా టీవీల్లో చూడాలంటే కనీసం మూడు నుంచి నాలుగు నెలలు సమయం పట్టేది.
బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్, కాంతార వంటి దక్షిణాది చిత్రాలకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇటీవల విడుదలైన‘పఠాన్'ను మినహాయిస్తే గత రెండేళ్లుగా హిందీలో సౌత్ సినిమాలే బాక్సాఫీస్ వద్ద స