Gunny Bags | మాగనూర్ కృష్ణ ఉమ్మడి మండలాల్లో వరి కొనుగోలు కేంద్రాలకు అరకోర గన్ని బ్యాగులు సరఫరా అవుతున్నాయి. దీంతో రైతులకు పూర్తిస్థాయిలో అందక అరిగోస పడుతున్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎక్కడా చూసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు పేరుకుపోయాయి. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక కొరవడడంతో ధాన్యం కొనుగోళ్లే ఈ సారి ఆలస్యంగా ప్రారంభం కాగా ఇప్పుడు మరింత న