భీమిని మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద సోమవారం రైతులు యూరియా కోసం ఆందోళన చేపట్టారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చి సరిపడా యూరియా పంపిణీ చేయాలని సీఈవో రాజేశ్వర్తో వాగ్వాదానికి దిగారు.
ఫార్మా విలేజ్ భూసేకరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకుగాను లగచర్ల వెళ్లిన అధికారులపై రైతులు ఎదురుతిరిగిన ఘటనలో హైడ్రామా నడుస్తున్నది.. అరెస్టుల పరంపర కొనసాగుతుండగా రాత్రికిరాత్రే పరిస్థితులు పూర్తిగా