Minister Jagadish Reddy | ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి(Minister Jagadish reddy) వెల్లడించారు.
రైతు వ్యతిరేక విధానాలను వీడాలని, ధాన్యం సేకరణ బాధ్యతలు ప్రైవేట్‌కు అప్పగింత, ఎరువుల సబ్సిడీ నగదు బదిలీ నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ రైతు సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.