రైతులకు రుణమాఫీ అందని ద్రాక్షల మారింది. రుణమాఫీ అందని వారు గ్రీవెన్స్ సెల్‌లను ఆశ్రయిస్తున్నా.. ఫలితం లేకుండాపోవడంతో రైతులు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారు.
అన్ని అర్హతలు ఉన్నా రుణమాఫీ కాకపోవటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేస్తేనైనా రుణమాఫీ అవుతుందేమోనన్న ఆశతో రైతులంతా గ్రీవెన్స్ సెల్‌కు పరుగులు తీస్తున్నా.. నిరాశే మిగులుతున్నది. రుణమా