Soaked paddy | మండు వేసవిలో అకాల వర్షాలు అన్నదాతలను ఆగం చేస్తున్నాయి. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు వర్షార్పణం అవుతుండడంతో రైతులు కన్నీళ్ల పర్యంతంమవుతున్నారు.
Gunny bags Problem | గన్నీబ్యాగుల సమస్యను వెంటనే పరిష్కరించాలని స్థానిక ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి , నారాయణపేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ రైతులు మొరపెట్టుకున్నారు.