అధికారుల నిర్లక్ష్యంతో తనకున్న రెండెకరాల భూమి ధరణిలో నమోదు కాకపోగా, ఇదేంటని అడిగితే ఉల్టా బెదిరిస్తున్న అధికారుల తీరుతో విసుగు చెందిన ఓ పేదరైతు జంట పురుగుల మందు డబ్బాతో ప్రజావాణికి వచ్చింది.
Prajavani | మామిడి పంట అమ్మి నెల రోజులైనా డబ్బులు ఇవ్వడం లేదని, అధికారులు కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారంటూ ఓ రైతు ప్రజావాణిలో(Prajavani) పురుగుల మందు డబ్బాతో (Insecticide) హల్చల్(Farmer protested) చేశాడు.