జాతీయ రైతు ఐక్య సంఘటన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావే ప్రేరణ అని జాతీయ కిసాన్ ఆందోళన్ నేత, జయప్రకాశ్‌నారాయణ్ ప్రధాన అనుచరుడు ప్రొఫెసర్ రాకేశ్ రఫీక్ కొనియాడారు. దేశానికి అన్నం పెడుతున్
రైతుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి అండగా నిలుస్తున్న రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం మండలంలోని శిరుసనగండ్లలో విప్ గువ్వల జెడ్పీ వైస�