డా.ఆర్ఎస్.ప్రవీణ్‌కుమార్‌ను ఉద్దేశించి తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న మహా న్యూస్ చానెల్ ఎండీ వంశీకృష్ణపై జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది.
రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం పట్ల దళితులు అసంతృప్తితో ఉన్నారంటూ ‘ఆంధ్రజ్యోతి’ పత్రికలో రెచ్చగొట్టేలా కథనాలు ప్రచురించిన ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ వెంటనే క్షమా