Thief Asleep After Robbery | ఒక దొంగ రెండు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డాడు. అలసిపోయిన అతడు ఒక ఇంట్లోని బెడ్‌పై నిద్రపోయాడు. ఉదయం నిద్రలేచిన ఇంటి యజమాని ఆ దొంగను చూసి షాకయ్యాడు.
న్యూఢిల్లీ: పెండ్లి సందర్భంగా జరిగిన ఫన్నీ ఈవెంట్స్‌కు సంబంధించిన వీడియోలు ఇటీవల వైరల్ అయ్యాయి. తాజాగా మరో వీడియో దీనికి తోడయ్యింది. పెండ్లి జరుగుతుండగా వేదికపై వధువు పక్కన కూర్చొన్న వరుడు గాఢ నిద్రలో