ఎమర్జెన్సీ కాంట్రాసెప్టివ్ అనేది కలయిక తర్వాత గర్భాన్ని నిరోధించే ఒక సాధనం. జ్వరం మాత్రలతరహాలో ఇవి మందుల షాపుల్లో సులభంగా దొరుకుతున్నాయి. దీంతో ఇష్టారీతిగా వాడుతున్నారు.
సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్న ఓ పురుషుడిలో స్త్రీ జననాంగాలు ఉన్నట్టు సికింద్రాబాద్ కిమ్స్ వైద్యులు గుర్తించారు. అరుదైన శస్త్రచికిత్సతో వాటిని గుర్తించి తొలగించారు.