ఉమ్మడి జిల్లా చలికి గజగజ వణుకుతున్నది. నాలుగు రోజులుగా చలి పంజా విసురుతుండడంతో పొద్దంతా ఇగం పెడుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పడిపోవడంతో జనం స్వెట్టర్లు, వెచ్చని దుస్తులను ధరించి చలి బారి నుంచి కాపాడ
ఇందూరు జిల్లా చలి కౌగిలిలో చిక్కుకుని వణుకుతున్నది. తెలవారక ముందే మంచు దుప్పటి పరుచుకుంటున్నది. ఉమ్మడి జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. రాత్రి, పగలు తేడా లేకుండా వీస్తున్న శీతల గాల�