జనగామ జిల్లా జఫర్‌గఢ్ మండలంలోని కూనూరు జీపీ పరిధిలో నకిలీ రసీదులతో ఇంటి, నల్లా పన్నులు స్వాహా చేసిన కారోబార్‌పై ఎంపీడీవో సుమన్ గురువా రం విచారణ చేపట్టారు. గ్రామస్తుల సమక్షంలో నకిలీ రసీదులు, బుక్కులను �
విశాఖలో పోస్టల్ ఉద్యోగి ఒకరు ప్రజలకు శటగోపం పెట్టాడు. నకిలీ రసీదులు ఇచ్చి పేద, మధ్యతరగతి కుటుంబాలను లక్షల్లో ముంచాడు. 17 ఏండ్లుగా గ్రామీణ్ డాక్ సేవక్‌గా విధులు నిర్వర్తిస్తుండటంతో...