ఇటీవల బీజేపీ పాలిత యూపీలో ఒక వ్యక్తి ఏకంగా నకిలీ రాయబారి కార్యాలయాన్ని పెట్టి ప్రజల్ని మోసం చేసిన ఘటన మరువక ముందే అదే రాష్ట్రంలోని నోయిడాలో ఒక నకిలీ పోలీస్ స్టేషన్ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
నకిలీ టోల్ ప్లాజా, నకిలీ బ్యాంకు, నకిలీ పోలీస్ స్టేషన్ తర్వాత తాజాగా గుజరాత్లో నకిలీ కోర్టు వెలుగుచూసింది. ఓ వ్యక్తి ఏకంగా నకిలీ ట్రిబ్యునల్నే ఏర్పాటు చేసి జడ్జిగా అవతారమెత్తి తీర్పులు కూడా ఇచ్చేశా