రైల్వేలో నకిలీ, ట్యాంపర్డ్ అన్రిజర్వ్డ్ టిక్కెట్లను కనిపెట్టడానికి ఒక సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేశారు. ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)లు వీటి సహాయంతో నకిలీ టిక్కెట్లను ఇట్టే పట్టేస్తారు.
భారత రైల్వేలో క్యాటరింగ్, టూరిజంతో పాటు రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ సేవలు అందించే ఐఆర్సీటీసీ పేరిట కొన్ని నకిలీ మొబైల్ యాప్లు చెలామణి అవుతున్నాయి. దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఐఆర్సీటీసీ ఒక ప�