ఐఆర్సీటీసీ పేరిట నకిలీ మొబైల్ యాప్‌లు
భారత రైల్వేలో క్యాటరింగ్, టూరిజంతో పాటు రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ సేవలు అందించే ఐఆర్సీటీసీ పేరిట కొన్ని నకిలీ మొబైల్ యాప్‌లు చెలామణి అవుతున్నాయి. దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఐఆర్సీటీసీ ఒక ప్రకటన చేసింది. నకిలీ యాప్‌ల బారిన పడి మోసపోవద్దని హెచ్చరించింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 15: భారత రైల్వేలో క్యాటరింగ్, టూరిజంతో పాటు రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ సేవలు అందించే ఐఆర్సీటీసీ పేరిట కొన్ని నకిలీ మొబైల్ యాప్‌లు చెలామణి అవుతున్నాయి. దీనిపై ప్రజలను అప్రమత్తం చేస్తూ ఐఆర్సీటీసీ ఒక ప్రకటన చేసింది. నకిలీ యాప్‌ల బారిన పడి మోసపోవద్దని హెచ్చరించింది.
కొందరు మోసగాళ్లు, సైబర్ నేరగాళ్లు ఆఫర్లు, ఉచితాలు అంటూ ఐఆర్సీటీసీ యాప్ పేరిట లింక్‌లు పంపిస్తూ డౌన్లోడ్ చేసుకొమ్మంటూ షేర్ చేస్తున్నారని, ఇవి డౌన్లోడ్ చేసుకుంటే నష్టపోతారని ఐఆర్సీటీసీ హెచ్చరించింది. మోసగాళ్ల బారిన పడవద్దని, తాము ఎలాంటి ఆఫర్లు ప్రకటించలేదని తమ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలని సూచించింది. యాప్‌ను డౌన్లోడ్ చేసుకొమ్మంటూ పంపిన ఎలాంటి లింక్‌ల జోలికి పోవద్దని విజ్ఞప్తి చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

