గ్రామాల్లో కోడి కూయకముందే మద్యం ఏరులై పారుతున్నది. ఊరూరా ఎంత లేదన్నా (చిన్న గ్రామం అయి తే) నాలుగు నుంచి ఐదు బెల్ట్‌షాపులు కొనసాగుతున్నాయి. పెద్ద గ్రామాలు ఐతే రెట్టిం పు స్థాయిలో నడుస్తున్నాయి.
జిల్లా కేంద్రంలో నకిలీ మద్యం అమ్మకాలు బాహాటంగా జరుగుతున్నాయా ? కాస్ట్లీ విస్కీలో చీప్ లిక్కర్ కలిపి అమ్ముతున్నారా? అంటే నిజమే అనేది ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలో తేలిపోయింది.