ఇన్సూరెన్స్ కంపెనీలు.. ఆర్టీఏ అధికారుల మధ్య సమన్వయ లోపంతో నకిలీ ఇన్సూరెన్స్ పత్రాలు పుట్టుకొస్తున్నాయి. బీమా కంపెనీల నిర్లక్ష్యం కారణంగా రవాణా అధికారులకు పనిభారం పెరుగుతున్నది.
Fake certificates Gang | ఆర్టీఐ ఏజెంట్లుగా చెలామని అవుతూ నకిలీ ధ్రువపత్రాలు(Fake certificates) సృష్టించి ఇన్సురెన్స్ కంపెనీలు, ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు కాజేసిన అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు(Police) పట్టుకున్నారు.
నకిలీ జనరల్ ఇన్సూరెన్స్ సర్టిఫికెట్ల ముఠానుc అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.7.25 లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం గచ్చిబౌలిలోని డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాదాపూర