నకిలీ మందులు తయారు చేస్తూ.. తప్పించుకు తిరుగుతున్న ఘరానా నేరస్తుడిని డీసీఏ అధికారులు పోలీసుల సహకారంతో అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. డీసీఏ డీజీ వి.బి.కమలాసన్‌రెడ్డి కథనం ప్రకారం.. నకిలీ ఔషధాలు తయారు �
కాలేయ చికిత్సలో వాడే డిఫిటిలియో, క్యాన్సర్ నివారణ కోసం వాడే యాడ్సిట్రిస్(ఇంజెక్షన్)లను పోలిన నకిలీ ఔషధాల పంపిణీ, అమ్మకాలను అడ్డుకోవాలని, కఠిన నిఘా పెట్టాలని భారత ఔషధ నియంత్రణ మండలి(డీసీజీఐ) రాష్ర్టా�