తాను సీబీఐ అధికారినంటూ ఓ మహిళ నగల దుకాణానికి వెళ్లింది. బంగారు ఆభరణాన్ని తీసుకున్నది. నకిలీ చెక్కుతో యజమానిని బురిడీ కొట్టించి అక్కడి నుంచి ఉడాయించింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించారు.
అది ఢిల్లీ.. ‘లోని’ ప్రాంతానికి చెందిన ముఠా.. ఆ ముఠా ఎప్పుడుపడితే అప్పుడు దోపిడీ చేయదు. దానికీ ఓ పద్ధతి, ముహూర్తం ఉంటుంది. వారమంతా వెయిట్ చేసి శుక్రవారం మాత్రమే దోపిడీ చేస్తుంది. అదీ.. శని, ఆదివారాల్లో సెలవు �