నకిలీ పత్రాలతో బర్త్సర్టిఫికెట్లు, పాత తేదీల బాండ్ పేపర్లతో నకిలీ సేల్డీడ్స్, నకిలీ ఆదాయ తదితర ధ్రువీకరణపత్రాలు తయారు చేస్తున్న ముఠాను రాచకొండ ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు.
నకిలీ జనన ధ్రువీకరణ పత్రాలను తయారీ చేసి, అవసరమైన వ్యక్తులకు విక్రయిస్తున్న నలుగురు సభ్యులున్న ముఠాను దక్షిణ మండలం టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.