టెక్నాలజీ అనేది రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఇది సమాజానికి ఎంత మేలు చేస్తోందో అంతే కీడూ కలిగిస్తోంది. కృత్రిమ మేధ (ఏఐ) వాడకం విస్తృతమైన క్రమంలో దాని దుర్వినియోగమూ పెరుగుతున్నది.
నకిలీ ఆధార్‌కార్డు, పాన్ కార్డులతో బ్యాంకు ఖాతాలు తెరిచి.. వాటిని సైబర్ చీటర్స్‌కు అందజేస్తున్న ఇద్దరు సైబర్ నేరగాళ్లను సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు.