విదేశాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న వేలాది మంది విద్యార్థులకు మార్గదర్శనం చేస్తున్నట్టు వై యాక్సిస్ కన్సల్టెన్సీ సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ తెలిపారు.
సమాచార, సాంకేతిక నైపుణ్యాలు ఉంటే సరిపోదని, సరైన అవగాహనతోనే విదేశీ విద్య సాధ్యమవుతుందని వై యాక్సిస్ కన్సల్టెన్సీ వైస్ ప్రెసిడెంట్ ఫైజల్ హుస్సేన్ అన్నారు.