Swara bhasker | బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి స్వర భాస్కర్ త్వరలో తల్లి కాబోతున్నది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించింది. ఈ మేరకు ప్రెగ్నెన్సీ అనంతరం భర్త ఫహాద్ అహ్మద్‌తో కలిసి దిగిన ఫొటోలను స్వరభ�
నటి స్వర భాస్కర్ యువ రాజకీయ నాయకుడు ఫహాద్ అహ్మద్‌ను పెండ్లాడింది. ఈ విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించింది. గత నెల 6 న పెండ్లి జరగ్గా.. ఇవాళ ఆ విషయాన్ని బయటపెట్టారు.