Swara bhasker | తల్లి కాబోతున్న నటి స్వర భాస్కర్.. ట్విటర్లో భర్తతో దిగిన ఫొటోలు షేర్ చేసిన స్వర
Swara bhasker | బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి స్వర భాస్కర్ త్వరలో తల్లి కాబోతున్నది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించింది. ఈ మేరకు ప్రెగ్నెన్సీ అనంతరం భర్త ఫహాద్ అహ్మద్‌తో కలిసి దిగిన ఫొటోలను స్వరభాస్కర్ ట్విటర్లో షేర్ చేసింది.
ముంబై: బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటి స్వర భాస్కర్ త్వరలో తల్లి కాబోతున్నది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆమె వెల్లడించింది. ఈ మేరకు ప్రెగ్నెన్సీ అనంతరం భర్త ఫహాద్ అహ్మద్‌తో కలిసి దిగిన ఫొటోలను స్వరభాస్కర్ ట్విటర్లో షేర్ చేసింది. ఫొటోలతోపాటు సమ్ టైమ్స్ ఆల్ యువర్ ప్రేయర్స్ ఆర్ ఆన్సర్డ్ ఆల్ టుగెదర్..! బ్లెస్స్డ్, గ్రేట్ఫుల్, ఎక్జైటెడ్, ఆజ్ వుయ్ స్టెప్ ఇన్టు ఎ హోల్ న్యూ వరల్డ్’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చింది.
ట్యాగ్‌లైన్‌తోపాటు కమింగ్ సూన్, ఫ్యామిలీ, న్యూ అరైవల్, గ్రాట్యిటూడ్, అక్టోబర్ బేబీ అనే హ్యాష్ టాగ్లను కూడా స్వరభాస్కర్ తన ట్వీట్‌కు జతచేసింది. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్ల నుంచి కామెంట్ల వర్షం కురుస్తున్నది. కాగా స్వర భాస్కర్, ఫహాద్ అహ్మద్ ఈ ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధం ద్వారా ఒక్కటయ్యారు.
Sometimes all your prayers are answered all together! Blessed, grateful, excited (and clueless! ) as we step into a whole new world! 🧿❤️✨🙏🏽 @FahadZirarAhmad #comingsoon #Family #Newarrival #gratitude #OctoberBaby pic.twitter.com/Zfa5atSGRk
— Swara Bhasker (@ReallySwara) June 6, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రూ.280 కోట్ల పనులకు మోక్షమెప్పుడో.. రోడ్ల పనుల డిమాండ్‌తో మక్తల్–నారాయణపేట రహదారిపై చిట్టెం పాదయాత్ర..
Ranabaali | ‘రణబాలి’ ఫస్ట్ డే కలెక్షన్స్.. విజయ్ దేవరకొండకు ఈ చిత్రంతోను నిరాశేనా ..!
Chiranjeevi | చిరంజీవి సాయం.. సెన్సార్ చిక్కుల నుంచి బయటపడిన ‘కామ్రేడ్ కల్యాణ్’
Bigg Boss | బిగ్‌బాస్‌లో త్రిగుణ్ షాకింగ్ గేమ్.. సొంత టీమ్‌కు వెన్నుపోటు అంటూ షాలిని, రోహిత్ ఫైర్!
KTR | సింగరేణి స్కామ్‌లపై ఎంక్వైరీకి రెడీ.. దమ్మంటే జడ్జికి లేఖ రాయు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ సవాల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

