కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి రోజురోజు భక్తుల రద్దీ పెరిగిపోతోంది. ఉత్సవాల సమయంలో మల్లన్న దర్శనానికి 4 నుంచి 8 గంటల సమయం పడుతున్నది. ఈ క్రమంలో వేకువజామునే క్యూలోకి ప్రవేశించిన భక్తుడికి ఉదయం 9�
‘సారు.. మీరు చెప్పినట్టే నా బిడ్డకు సర్కారు దవాఖానల నార్మల్ డెలివరీ చేయించిన’ అని తెలుపుతూ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పోచయ్య అనే వ్యక్తి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుకు లేఖ రాశారు. దవాఖానలో వస