సచివాలయంలో పనిచేస్తున్న రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ‘ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్' విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
‘రాష్ట్రంలో ఉద్యోగులు సక్రమంగా పనిచేయాలి. కానీ, ఎవరూ సరిగా విధులు నిర్వర్తించడంలేదని నాకు తెలుసు. పాలనను గాడిన పెట్టాల్సిన అవసరముంది. అన్నిప్రభుత్వశాఖల్లో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ సిస్టం (ఎఫ్